వేసవి గురించి ఎంత చిరాకు పడినా వేసవిలోనే లభించే పండు, పండ్లకు రారాజు అయిన మామిడిపండు అంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నో(Lucknow) నుండి 40కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్(Malihabad) అనే ఊరు ఉంది. ఇక్కడ 83ఏళ్ళ హాజీ కలీముల్లా అనే తాత ఉన్నాడు. హాజీ కలీముల్లా తాత 7వ తరగతి ఫెయిల్ కావడంతో తన తండ్రితో కలసి నర్సరీకి వెళ్ళేవాడు. ఈ క్రమంలో ఆయనకు చెట్ల మీద ఆసక్తి పెరిగింది. 1957లో
7రకాల మామిడి పండ్లు కాసే చెట్టును అభివృద్ది చేశాడు. కానీ ఆ చెట్టు 1960 సంవత్సరంలో అక్కడ వచ్చిన వరదల ధాటికి నాశనమైంది. పాపం ఆయన ఆ వరదల సమయంలో ఆ చెట్టును కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యం కాలేదు. దీని తరువాత ఇంట్లో పేదరికం ఛాయలు అలముకున్నాయి. మరొక వైపు పెళ్ళి జరిగింది. ఇల్లు గడవడానికి కూలి పని చేసేవాడు. కుటుంబం అంతా షెడ్ లో నివసించేది. ఆ తరువాత 27ఏళ్ళు ఆయన తన జీవిత పోరాటంలో మునిగిపోయాడు. అన్నేళ్ళు గడిచినా ఆయనకు చెట్ల మీద ప్రేమ తగ్గలేదు.
రోజు గంటలకొద్ది మామిడి చెట్టు దగ్గర కూర్చుంటున్న 83 ఏళ్ల వృదుడు దీని వెనుక కారణం తెలిసి పరుగులు తీస్తున్న ఊరి జనాలు కింది ఈ వీడియో లో చూడండి
వేసవి గురించి ఎంత చిరాకు పడినా వేసవిలోనే లభించే పండు, పండ్లకు రారాజు అయిన మామిడిపండు అంటే అందరికీ చెప్పలేనంత ఇష్టం. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం లక్నో(Lucknow) నుండి 40కిలోమీటర్ల దూరంలో మలిహాబాద్(Malihabad) అనే ఊరు ఉంది. ఇక్కడ 83ఏళ్ళ హాజీ కలీముల్లా అనే తాత ఉన్నాడు. హాజీ కలీముల్లా తాత 7వ తరగతి ఫెయిల్ కావడంతో తన తండ్రితో కలసి నర్సరీకి వెళ్ళేవాడు. ఈ క్రమంలో ఆయనకు చెట్ల మీద ఆసక్తి పెరిగింది. 1957లో
7రకాల మామిడి పండ్లు కాసే చెట్టును అభివృద్ది చేశాడు. కానీ ఆ చెట్టు 1960 సంవత్సరంలో అక్కడ వచ్చిన వరదల ధాటికి నాశనమైంది. పాపం ఆయన ఆ వరదల సమయంలో ఆ చెట్టును కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కానీ అది సాధ్యం కాలేదు. దీని తరువాత ఇంట్లో
పేదరికం ఛాయలు అలముకున్నాయి. మరొక వైపు పెళ్ళి జరిగింది. ఇల్లు గడవడానికి కూలి పని చేసేవాడు. కుటుంబం అంతా షెడ్ లో నివసించేది. ఆ తరువాత 27ఏళ్ళు ఆయన తన జీవిత పోరాటంలో మునిగిపోయాడు. అన్నేళ్ళు గడిచినా ఆయనకు చెట్ల మీద ప్రేమ తగ్గలేదు.
రోజు గంటలకొద్ది మామిడి చెట్టు దగ్గర కూర్చుంటున్న 83 ఏళ్ల వృదుడు దీని వెనుక కారణం తెలిసి పరుగులు తీస్తున్న ఊరి జనాలు కింది ఈ వీడియో లో చూడండి
Spread the love తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న సరూర్నగర్ అప్సర హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. చెన్నైకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కార్తీక్ రాజాను గతంలో అప్సర ప్రేమ వివాహం […]
Spread the love రోడ్డు పై ఆటో ఎక్కిన సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని 5 నిమిషాల్లో యజమానికి పెద్ద షాక్ ఇచ్చిన ఆటో డ్రైవర్ రోడ్డు పై ఆటో ఎక్కిన సాఫ్ట్ వేర్ […]
Spread the love సకల ప్రాణాకోటికి జీవనాధారం నీరు. నీటి ఉపయోగం గురించి అందరికి తెలిసిందే. శరీరంలోని అనేక సమస్యలను చిటికెలో తొలగిస్తుంది. అంతేకాదు సనాతన ధర్మంలోనూ నీటిని ఐదు గొప్ప అంశాల్లో ఒకటిగా […]