మెగా ఇంట్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మధురమైన క్షణాలు రాని వచ్చేసాయి రామ్ చరణ్ ఉపాసనకు పండంటి ఆడపిల్ల జన్మించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీతో పాటుగా అభిమానుల్లో కూడా చాలా పెద్ద పండుగ లాంటి వాతావరణం అని చెప్పుకోవాలి దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత మళ్లీ మెగా ఇంట్లో ఇంత గొప్ప వార్త మరింత లేదని చెప్పుకోవచ్చు అయితే
ఇక చిరంజీవికి ఉన్న ఇద్దరు పిల్లలకు మంచి మనవరాలు పుట్టినప్పటికి మెగా వారసుడైన రామ్ చరణ్ తేజకు పిల్లలు పుట్టట్లేదు అన్న చిన్న బాధ ఒక వెలితి అటు మెగా కుటుంబంతో పాటుగా ఇటు అభిమానులకు అలాగే ఉపాసన తరుపున కుటుంబ సభ్యులకు కూడా చాలా ఎక్కువగా ఉంది అయితే ఈరోజుతో ఆ యొక్క అనుమానాలు ఆ వ్యక్తి లోటు అంతా కూడా తీరిపోయింది ఎందుకంటే మంచి ఆడపిల్ల ఆరోగ్యంగా సుఖ ప్రసా వం జరిగింది ఉపాసనకు
ఉపాసనా కి పాప పుట్టిన వెంటనే..ఆసుపత్రిలో జరిగిన పెద్ద అద్భుతం చూసి కన్నీరుమునిరైనా రాంచరణ్

Spread the loveమనకి నిత్యం కనిపించే రంగాలలో సిని రంగం కూడా ఒకటి అయితే అందులో కనిపించే ప్రతి ఒక్కరికి మానవాళి తో ఎంతో కొంత సంభందం ఉంటుంది కేవలం మనకి టీవీ లోనో […]
Spread the love మెగా ఇంట్లో ఒకటి తర్వాత ఒకటి వరుస శుభవార్తలు వారిని పలకరిస్తున్నాయి మొద్దుగా రామ్ చరణ్ తేజ నటించిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంతకన్నా ముందు ఆర్ఆర్ఆర్ సినిమా […]
Spread the love తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బిచ్చగాడు సినిమాతో ఎంతో క్రేజ్ ని తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ ఫాతిమా అనే […]