నాయకుల్లో ఒకరు,ఆయన వారసుడిగా అయన అన్న కొడుకు రానా కూడా హీరోగా మారాడు,అయితే వెంకటేష్ కి ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే కదా,వారు మాత్రం ఎప్పుడూ ఎక్కడా పబ్లిక్ ఫంక్షన్స్ లో కనపడరు,అసలు సినిమా జీవితానికి దూరంగా బతుకుతారు,అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా …? సినిమాల్లోకి రాలేకపోవడానికి కారణం ఏంటి ..?

వెంకటేష్ కూతురు అర్షిత అసలు సినిమాలకి దూరంగా ఉంటుంది,ఆమెకు బిజినెస్ చేయడం అంటే ఇష్టం,కుకీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉంది,దానికి తగ్గ కోర్స్ ని లండన్ లో చేసి వచ్చింది,ఇంటి నిండా సినిమా వాళ్ళే ఉన్నా ఆమెకు మాత్రం సినిమాలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదంట.ఆమె కాదు వెంకటేష్ కుటుంబంలో ఎవ్వరికీ సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదు.

హీరో వెంకటేష్ ఇంట తీవ్ర విషాదం శోకసంద్రం లో దగ్గుబాటి ఫ్యామిలీ ఏమైందో తెలిసి తరలివెళ్తున్నా సినీ ప్రముఖులు ఏమిటో కింది ఈ వీడియో లో చూడండి
వెంకటేష్ … ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు,కిందటి తరం అగ్ర కదా నాయకుల్లో ఒకరు,ఆయన వారసుడిగా అయన అన్న కొడుకు రానా కూడా హీరోగా మారాడు,అయితే వెంకటేష్ కి ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే కదా,వారు మాత్రం ఎప్పుడూ ఎక్కడా పబ్లిక్ ఫంక్షన్స్ లో కనపడరు,అసలు సినిమా జీవితానికి దూరంగా బతుకుతారు,అసలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా …? సినిమాల్లోకి రాలేకపోవడానికి కారణం ఏంటి ..?

వెంకటేష్ కూతురు అర్షిత అసలు సినిమాలకి దూరంగా ఉంటుంది,ఆమెకు బిజినెస్ చేయడం అంటే ఇష్టం,కుకీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉంది,
దానికి తగ్గ కోర్స్ ని లండన్ లో చేసి వచ్చింది,ఇంటి నిండా సినిమా వాళ్ళే ఉన్నా ఆమెకు మాత్రం సినిమాలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదంట.ఆమె కాదు వెంకటేష్ కుటుంబంలో ఎవ్వరికీ సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదు.
