తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బిచ్చగాడు సినిమాతో ఎంతో క్రేజ్ ని తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ ఫాతిమా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన పెద్ద కుమార్తె మీరా ఆ***హ***త్య చేసుకొని చనిపోయింది.

ఉదయం 3 గంటల సమయంలో తన ఇంట్లోనే ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవన్మ**రణానికి పాల్పడింది. ఆమెను చూసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మీరా చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మీరా 12వ తరగతి చదువుతుంది. చదువులో కాస్త వెనుక పడడంతో తీవ్ర ఒత్తిడికి గురైన మీరా తీవ్ర మనస్థాపంతో ఆ***హ***త్య చేసుకుంది. ఇక మీరా మరణం తెలిసి ఇండస్ట్రీ మొత్తం తరలివచ్చారు.
ఇకపోతే విజయ్ ఆంటోనీకి పెద్దగా ఎవరు సపోర్ట్ చేయడం లేదని తన భార్యనే తనకు చాలా సపోర్ట్ చేస్తుందని చెప్పుకొచ్చారు. జీవితంలో నేను చాలా కోల్పోయాను అని విజయ్ చాలా బాధపడ్డారు. తన కూతురు కోరిందాన్ని నేను తీర్చలేకపోయాను అని విజయ్ చాలా బాధపడ్డారు.
పెద్ద కూతురు మీరా చనిపోవడం తో 2వ కూతురు విషయం లో రాత్రికి రాత్రే విజయ్ ఆంటోని ఏం చేసాడో తెలిస్త కన్నీళ్లు ఆగవు
తమిళ నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బిచ్చగాడు సినిమాతో ఎంతో క్రేజ్ ని తెచ్చుకున్నాడు విజయ్ ఆంటోని. ఇక విజయ్ ఫాతిమా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తన పెద్ద కుమార్తె మీరా ఆ***హ***త్య చేసుకొని చనిపోయింది.
ఉదయం 3 గంటల సమయంలో తన ఇంట్లోనే ఉన్న ఫ్యాన్ కి ఉరి వేసుకుని బలవన్మ**రణానికి పాల్పడింది. ఆమెను చూసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మీరా