అలేఖ్యా రెడ్డి తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.తమ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి అలేఖ్య ఆ పోస్ట్ లో ప్రస్తావించడం గమనార్హం.అలేఖ్యారెడ్డి డిప్రెషన్ లో ఉన్నారని తెలుస్తోంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆమె టెన్షన్ పడుతున్నారని సమాచారం.నందమూరి ఫ్యామిలీలో బాలయ్య మినహా అలేఖ్యకు ఎవరు మద్దతు లభించడం లేదు.పిల్లలను ప్రయోజకులను చేయాల్సిన బాధ్యత కూడా ఆమెపై ఉంది.

లేఖ్య ప్రస్తుతం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఆర్థిక సమస్యలు తీరినా ఆమెకు నందమూరి ఫ్యామిలీ నుంచి మానసిక ధైర్యం ఇచ్చే సపోర్ట్ కావాల్సి ఉంటుంది.అలేఖ్య పిల్లలలో ఇద్దరు పిల్లలు మరీ చిన్న పిల్లలు అనే సంగతి తెల్సిందే.ఉరుకుల పరుగుల జీవితంలో అలేఖ్య పిల్లల కోసం కెరీర్ పై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేని పరిస్థితి అయితే ఏర్పడిందనే చెప్పాలి.

తారకరత్న విషయంలో ఆఖరిసారిగా నిన్న ఇంట్లో అలేఖ్యరెడ్డి చేసిన పని చూసి కన్నీరుమునీరు అవుతున్న తారకరత్న పిల్లలు..ఏం చేసిందో తెలుసా కింది ఈ వీడియో లో చూడండి
అలేఖ్యా రెడ్డి తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.తమ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కష్టాల గురించి అలేఖ్య ఆ పోస్ట్ లో ప్రస్తావించడం గమనార్హం.అలేఖ్యారెడ్డి డిప్రెషన్ లో ఉన్నారని తెలుస్తోంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆమె టెన్షన్ పడుతున్నారని సమాచారం.నందమూరి ఫ్యామిలీలో బాలయ్య మినహా అలేఖ్యకు ఎవరు మద్దతు లభించడం లేదు.పిల్లలను ప్రయోజకులను చేయాల్సిన బాధ్యత కూడా ఆమెపై ఉంది.
- ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సాయం కానీ పెద్ద ట్విస్ట్ ఇదే ఏమిటో తెలిసి షాక్ లో ప్రీతి కుటుంబం
- ప్రీతి గదిలో దొరికిన మరొక షాకింగ్ విషయం ఒక్కసారిగా కేసులో భారీ మలుపు తలపట్టుకుంటున్న అధికారులు
- కొడుకు చనిపోయినా పంతం వదలని మోహన్ కృష్ణ కొడుకు పెద్ద కర్మ విషయంలో మోహన్ కృష్ణ పనికి కుమిలిపోతున్న అలేఖ్య రెడ్డి
- తారకరత్న ఆస్తి వాటా ను ట్రస్ట్ కి రాసేసిన తండ్రి..? ఏమిటో తెలిసి కుమిలిపోతున్న అలేఖ్య