1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ ఆరంభించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ , మరికొందరు రాకేష్ మాస్టర్ శిష్యూలే. లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య, అమ్మో పోలీసోళ్లు సినిమాలకు
రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. యూట్యూబ్ వేదికకే అనేక వివాదాస్పద ఇంటర్వ్యూలు ఇచ్చారు రాకేష్ మాస్టర్.కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు రాకేష్ మాస్టర్. కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు. చాలా మంది డ్యాన్స్ మాస్టర్స్ తన కెరీర్ ను నాశనం చేశారంటూ ఆరోపణలు చేసి యూట్యూబ్ లో చాలా ఫేమస్ అయ్యారు. ఆయనకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
రాకేశ్ మాస్టర్ హతన్మరణం వెనుక బయటపడ్డ షాకింగ్ రిపోర్ట్ ఏముందో చూసి డాక్టర్లు సైతం షాక్

Spread the love అప్సర హత్య కేసు… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్నేహం పేరుతో ఆ యువతితో తిరిగిన పూజారి సాయికృష్ణ.. పెళ్లి చేసుకోవాలనే సరికి అప్సరను అతి దారుణంగా […]
Spread the love సాధరణంగా మనం హోటల్ కి ఎందుకు వెళ్తాం…సరదా గానో,taste నచ్చో లేదా ఇంట్లో గ్యాస్ లేకో చేసేవారు లేకో ఇంటికి వెళ్ళే time లేకో అలా చాలా కారణాల వల్ల […]
Spread the love ఫ్రెండ్స్ ఆదరణంగా మనం పరీక్షల గురించి విన్నాము అంటే చాలా అంటే చాలా టెన్షన్ వచ్చేస్తుంటుంది ఎందుకంటే పరీక్షలకు ముందు విద్యార్థులు ప్రిపేర్ అవటం కానీ లేకపోతే పరీక్ష సమయంలో […]