నటుడు తారకరత్న చనిపోవడం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆ ఫ్యామిలీలో వరుస మరణాలు చోటుచేసుకుంటూ ఉండటం.. అభిమానుల్ని కూడా చాలా అంటే చాలా బాధపెడుతోంది. తాజాగా శివరాత్రి రోజు తారకరత్న శివైక్యం అయిపోయారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇక సోమవారం, తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
పిల్లలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లకు నాన్నే హీరో. తండ్రి కూడా బిడ్డలో తల్లిని చూసుకుంటాడు.. కొడుకుల మీద కన్నా బిడ్డపైన కాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. నాన్న దృష్టిలో ఆడపిల్ల అంటే ఓ యువరాణి. మరి బిడ్డను అంతలా ప్రేమించే తండ్రి దూరమైతే.. ఆ బాధ ఎంత నరకమో కదా. ప్రస్తుతం తారకరత్న కుమార్తె నిష్క బాధను చూస్తే.. ఎంత కష్టం వచ్చింది అనిపించక మానదు. తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
ఆఖరిసారిగా తన పిల్లల కోసం తారకరత్న చేసిన పని తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు కింది ఈ వీడియో లో చూడండి..
నటుడు తారకరత్న చనిపోవడం నందమూరి కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఆ ఫ్యామిలీలో వరుస మరణాలు చోటుచేసుకుంటూ ఉండటం.. అభిమానుల్ని కూడా చాలా అంటే చాలా బాధపెడుతోంది. తాజాగా శివరాత్రి రోజు తారకరత్న శివైక్యం అయిపోయారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ దగ్గర నుంచి టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ తమ సంతాపాన్ని తెలియజేశారు. ఇక సోమవారం, తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.
పిల్లలకు మరీ ముఖ్యంగా ఆడపిల్లకు నాన్నే హీరో. తండ్రి కూడా బిడ్డలో తల్లిని చూసుకుంటాడు.. కొడుకుల మీద కన్నా బిడ్డపైన కాస్త ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. నాన్న దృష్టిలో ఆడపిల్ల అంటే ఓ యువరాణి. మరి బిడ్డను అంతలా ప్రేమించే తండ్రి దూరమైతే.. ఆ బాధ ఎంత నరకమో కదా. ప్రస్తుతం తారకరత్న కుమార్తె నిష్క బాధను చూస్తే.. ఎంత కష్టం వచ్చింది అనిపించక మానదు. తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు.
ఆఖరిసారిగా తన పిల్లల కోసం తారకరత్న చేసిన పని తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు పైన ఈ వీడియో లో చూడండి..
Spread the love వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా గతవారం రోజులుగా సంచలనంగా మారిన కాకతీయ మెడికల్ కాలేజ్ పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఎంబీబీఎస్ […]
Spread the love ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేవుడు తర్వాత అత్యంత అద్భుతంగా పూజించేది గౌరవించేది కేవలం డాక్టర్లను మాత్రమే వైద్యుత్ నారాయణో హరి అన్నారు అంటే వైద్యుడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ […]
Spread the love అప్సర హత్య కేసు… ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. స్నేహం పేరుతో ఆ యువతితో తిరిగిన పూజారి సాయికృష్ణ.. పెళ్లి చేసుకోవాలనే సరికి అప్సరను అతి దారుణంగా […]