సినీ నటుడు నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. గత 23 రోజులగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ కుమారుడి చితికి నిప్పు పెట్టారు. అంతకు కొన్ని నిమిషాల ముందు మోహనకృష్ణ కుమారుడి ముఖాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అతి కష్టం మీద కుమారుడికి తన కొరివి పెట్టారు.
ఆఖరిగా తండ్రి కోసం తారకరత్న చిన్నారి కొడుకు చేసిన పని చూసి తీవ్రంగా కుమిలిపోయిన అలేఖ్య రెడ్డి కింది ఈ వీడియోలో చూడండి
సినీ నటుడు నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. గత 23 రోజులగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
