ఒడిషా రైలు ప్రమాదం లో ఓ భర్త కోసం ఏకంగా ఈ భార్య చేసిన పని చూసి రైల్వే అదికారులే షాక్

Spread the love

 ఒడిశా రైలు ప్రమాదం వందల మంది కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. వేలాది మందికి ఇప్పటికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఘటన జరిగి వారం రోజులు పూర్తయినా దాని తాలూకు భయానక దృశ్యాలు బాధితులకు ఇంకా కళ్లలోనే కదలాడుతున్నాయి. ఈ దుర్ఘటనలో 288 మంది చనిపోగా వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే కొద్ది మంది మృతదేహాలు పూర్తిగా ఛిద్రమై.. గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా పోయాయి.

వాటిని ఆస్పత్రుల్లో భద్రపరుస్తున్నారు. దీంతో అవి కుళ్లిపోతున్నాయి. అయితే గుర్తుపట్టని మృతదేహాల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే 

గుర్తుపట్టని మృతదేహాల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ గుర్తించను మృతదేహాలను ఏం చేయాలన్నదానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.