మెగాస్టార్ ఎంత గొప్ప నటుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్‌కు ఉన్న అభిమానులు కూడా అంతకన్నా గొప్ప వాళ్ళని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఆయనకు ఉన్న అభిమానులు ఒక జన సందోహం అని అనాలి. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తేజకు ఆ అభిమానులు రెట్టింపు అయ్యారు ఇక ఇప్పుడు రామ్ చరణ్ తేజ తండ్రి అవ్వబోతున్నాడు అది కూడా ఏకంగా 11 సంవత్సరాల తర్వాత దాదాపుగా ప్రతి అభిమాని వ్యక్తి కళ్ళతో

ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన మంచి సమయం వచ్చింది అంటే కచ్చితంగా అదే మెగా అభిమానులకి పండగ కన్నా ఎక్కువ అని చెప్పుకోవాలి అయితే ఇక ఈమె పద్యం లో ఈరోజు ఉపాసన డిశ్చార్జ్ అవుతున్న సమయంలో కొన్ని వందల మంది అపోలో హాస్పిటల్ దగ్గరికి మరి కొంతమంది చరన్ ఇంటికి మరి కొంతమంది మెగాస్టార్ ఇంటి దగ్గర పారిగాపులు కాస్తూ ఎప్పుడెప్పుడు ఉపాసన రాంచరణ్ తేజాను తమ చిన్నారి పాపతో చూస్తామా అంటూ ఎదురు చూస్తూ వచ్చారు. అయితే వాళ్ల కోసం ఉపాసన ఒక షాకింగ్ నిర్ణయం అయితే తీసుకుంది మరి అదేంటో కింద వీడియోలో చూసేసేయండి
ఆసుపత్రి నుండి బయటకి వచ్చిన వెంటనే ఉపాసనా చేసిన పనికి ఒక్కసారిగా అందరూ షాక్