కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటనలో భారీ ప్రాణనష్టం వాటిల్లింది.భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత విషాదకర ఘటనగా ఇది మిగిలిపోనుంది.కోరమండల్ ఎక్స్ప్రెస్ పశ్చిమ్ బెంగాల్లోని హౌరా స్టేషన్ నుంచి ప్రారంభమై, తమిళనాడులోని చెన్నై సెంట్రల్ స్టేషన్ వరకు
సుదీర్ఘంగా ప్రయాణిస్తుంది.దాదాపు 1661 కిలోమీటర్లు ప్రతి రోజూ ఈ రైలు నడుస్తుంది.దీనికి కోరమండల్ అనే పేరు పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది.తొలిసారిగా 1977 మార్చి 6న ఈ రైలు ప్రారంభమైంది. గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని రైల్వే శాఖ చెబుతోంది.తూర్పు రాష్ట్రాలు, తమిళనాడును అనుసంధానం చేసే అతిముఖ్యమైన రైళ్లలో కోరమండల్ ఒకటి.
రైలు ప్రమాదం జరిగి 2 రోజుల్లోనే..బయటపడ్డ సంచలన నిజం రైలు ప్రమాదం వెనుక ఎవరు ఉన్నారో తెలిసి ప్రధాని మోడి సైతం షాక్ కింది ఈ వీడియో లో చూడండి

Spread the love మనిషి తనను తాను చూసుకున్నప్పుడు తన శరీరం కనిపిస్తుంది. తనకో వ్యక్తిత్వం ఉన్నట్లు అనిపిస్తుంది. తన ఉనికి తనకు స్ప ష్టంగా తెలుస్తుంది. నేను అనే భావం మనిషికి చాలా […]
Spread the love 1968లో తిరుపతిలో జన్మించారు రాకేష్ మాస్టార్. ఆయన అసలు పేరు ఎస్.రామారావు. హైదరాబాద్ లో ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత డాన్స్ మాస్టర్ గా కెరీర్ […]
Spread the love కోతి నుండి వచ్చిన మానవుడు అని వింటూ ఉంటాము అంటే కోతి ,కొండముచ్చు,చింపాంజీ , ఆదీ మానవుడు ఇప్పుడు మనుషులు. అందుకనేమో ఎవరైనా అల్లరి కానీ చిలిపి చేస్థలు చేస్తుంటే […]