ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్( NTR ) వైఫ్ లక్ష్మి ప్రణతి( Lakshmi Pranathi ) కూడా ఆస్కార్ వేడుకలకు వస్తుందని ప్రతి ఒక్కరు భావించారు అయితే ఈమె మాత్రం ఈ అవార్డు వేడుకలకు హాజరు కాకపోవడంతో అసలు ప్రణతి ఆస్కార్ వేడుకలకు రాకపోవడానికి కారణం ఏంటి అని పెద్ద ఎత్తున ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న సమయంలో

ఉపాసనతో పాటు ప్రణతి కూడా ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.కానీ ఆస్కార్ కి మాత్రం ఉపాసన హాజరైనప్పటికీ ప్రణతి మాత్రం హాజరు కాలేకపోయారు.
అయితే లక్ష్మీ ప్రణతి హాజరు కాకపోవడానికి ఒక కారణం ఉందని తెలుస్తోంది.లక్ష్మీ ప్రణతి కూడా ఆస్కార్ వేడుకల కోసం అమెరికా వెళ్లాల్సి ఉండగా చివరి నిమిషంలో ఈమె తన టికెట్ క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలుస్తోంది.ఆస్కార్ వేడుకల నిమిత్తం అమెరికా వెళ్లాల్సిన సమయంలో
ఆస్కార్ వేడుక కి జూ.ఎన్టీఆర్ తో పాటు భార్య లక్ష్మి ప్రణతి ఎందుకు వెళ్లలేదో తెలిస్తే షాక్ అవుతారు కింది ఈ వీడియో లో చూడండి