రాశి ఫలాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. సూర్య గమనం, రాశి చక్రంలోని నక్షత్ర రాశులు… తిథులు, గ్రహాల కదలికలు ఇలా ఎన్నో అంశాలు రాశి ఫలాలను నిర్ణయిస్తాయి. ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం… ఏ రాశి వారికి ఎలా ఉంటుందో.. జ్యోతిష పండితులు లెక్కలు వేసి చెబుతున్నారు.
